వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే
క్రీము బిస్కటు యేసిండే
గమ్మున కూసోనియాడే
కుదురుగా నిల్సోనియాడే
సన్న సన్నగా నవ్విండే
కునుకే గాయబ్ చేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టబ్ చేసిండే
పిల్లా రేణుక పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేటూ అన్నాడే
వేలు పట్టి పోలు తిరిగి
నిను ఉల్టా చేసిండే
మగవాళ్లు మస్తు చాలు
మస్కాలు గొడతా ఉంటరే
నువ్వు ఎన్నపూస లెక్క
కరిగితే అంతే సంగతే
ఓ సారి సరే అంటు
ఓసారి సారి అంటు
మెయిన్టైన్ నువ్ చేస్తే
లైఫ్ అంతా పడుంటాడే /వచ్చిండే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో /3/
ముద్దులెట్టా ఇచ్చేది
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దు లెట్ట ఇచ్చేది
తన ముందు నిచ్చినేసి
ఎక్కితే కాని అందడే
పరువాలే నడుం పట్టి
పైకెక్కి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నాయిలే
పరేషానే నీకక్కరలే /వచ్చిండే/