నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురుచూపులో....
ఆవిరైనా నీ కన్నీళ్ళు.. ఆనవాళ్ళు ఈ సంకెళ్లు..
రాజ్యమా ఉలికిపడు..
మాహిష్మతీ సామ్రాజం అస్మాకం అజేయం..
ఆ సూర్య చంద్రతా రామ్ వర్ధతాం అభివర్ధతాం
ధుర్బేధ్యం ధుర్నిరీక్ష్యం సర్వశత్రు భయంకరాం
అశ్వాచతురంగ సైన్యం, విజయదాం దిగ్విజయదాం...
ఏకద్దురా దిగమధుర్దెయ్ భవతీ
యశ్యవీక్షణం తశ్య శీర్షం, ఖడ్గచిన్నం తతద రానా భూతయే
మాహిష్మతే గగనశీలే దురాజతే
నిరంతరం అస్వధ్యయ ఆదిత్యం నిహస్వర్ణ సింహాసన ధ్యజం
No comments:
Post a Comment