Tuesday, 12 September 2017

Kammani Ee Premalekhani Song lyrics





కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కశలమే
ఊహలన్నీ పాటలై కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయ ప్రేమాయే
ఎంత గాయమైనా గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటిధారలోనా కరుగుతున్నదీ
నాడు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు, అగ్ని కన్న స్వచ్చమైనదీ

మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా
ఉమదేవిగా శివుని అర్ధభాగమై నాలోనా నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలిజో లాలి లాలి జో
మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా


No comments:

Post a Comment