నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు…((నాలోన))
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడుః
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివడు నీలోన గల శివుడు ఒక కన్నుతెరవగలడు
నాలోన గల శివడు నీలోన గల శివుడు ఒక కన్నుతెరవగలడు
వద్దంటే రెంటిని మూయగలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడ నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
నాలోన గల శివుడ నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడునాటకాలాడగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడునాటకాలాడగలడు
తెరదించి మూటగట్టేయగలడు
నా దేవుడు భరణి గారు
ReplyDeleteనాకెంతో సహాయం చేసిన వ్యక్తి... ఎప్పటికీ మరచిపోలేను
ఆయన రచనలన్నీ అద్భుతం.. నటన అమోఘం.. గానం ఆహ్లాదకరం🙏🙏🙏
really he is a great person
DeleteExcellent lyrics and sung by Bharani garu. Composition is also excellent. One of an ideal song to hum always remembering the Paramatma
ReplyDelete