Saturday, 9 September 2017

TELISINDILE TELISINDILE Lyrics



తెలిసిందిలే తెలిసిందిలే 
నెలరాజా నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే 
నెలరాజా నీ రూపు తెలిసిందిలే

చలిగాలి రమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైనా నిలిచిందిలే
చలిగాలి రమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైనా నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే
ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే
తెలిసిందిలే తెలిసిందిలే 
నెలరాజా నీ రూపు తెలిసిందిలే

వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాలా రాగాలు పలికించవా
అవునందునా   కాదందునా
అవునందునా  కాదందునా
అయ్యారే వీధి లీలా అనుకుందునా
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజా నీ రూపు తెలిసిందిలే

సోగసైనా కనులేవో నాకున్నవీ
చురుకైనా మనసేమో నీకున్నదీ
సోగసైనీ కనులేవో నాకున్నవీ
చురుకైనా మనసేమో నీకున్నదీ
కనులేమిటో ఈ కధ ఏమిటో
కనులేమిటో ఈ కధ ఏమిటో
శృతి మించి రాగాన పడనున్నదీ పడుతున్నదీ


తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే




No comments:

Post a Comment