భద్రం బీ కేర్ వుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచిలరు
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు
భద్రం బీ కేర్ వుల్ బ్రదరూ, భర్తగా మారకు బ్యాచిలరు
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు
ఆలికి మెళ్లో ముళ్ళేశానని ఆనందించే మగవారు
ఆ తాడే తన ఊరతాడన్నది ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహుర్తమే మగాడు సుఖాల ముగింపు చాఫ్టరు
భద్రం బీ కేర్ వుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచిలరూ
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు
వంటకని వైఫ్ ఎందుకురా హోటలే చాలు
వంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళి ఆచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం
పులిలాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
ఫర్వాలేదని పక్కకి వెళ్తే ఫలారామైపోరా
ఈడీ అమీన్, సద్దాం హుస్సేన్, హిట్లర్ ఎక్ష్సట్రా
ఇంట్లో ఉన్నా పెళ్లాం కన్నా డిక్టేటర్లటరా
No comments:
Post a Comment