అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ సొగసు తెలుపు మాట కూడా పలకల
అరేయ్ ఇప్పుడే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ సొగసు తెలుపు మాట కూడా పలకల
అరేయ్ ఇప్పుడే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకటే, నా గుండెలోనే నిండే
అరేయ్ కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్న అది మిసిమి బంగారు మూట
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు కన్నా
ఆ ఒక్కగాను ఒకటే, నా గుండెలోనే నిండే
అరేయ్ కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అడవిన గుర్రం మల్లె, అట్టా తిరిగిన నన్నే
ఒక పువ్వులాగా, పువ్వులాగా మార్చి వేసిందీ.
పడకలో తొంగుంటేనే, నా కలలే చెరిగే
ఆమె సోయగాలే నవ్విపోయే, ముత్యం లాగా
ఏదో ఇద్దరినిట్ట, ఇంతగా కలిపెతంత
ఓహ్ దాగుడు మూత ఆటలెన్నో ఆడి, పాడామే.
కళ్ళకు గంతలు కట్టి, చేతులు చాచి నీకై
నేనే వెతుకుతూ వున్నా, తానుగా ఏ వైపెల్లిందో
తానుగా ఏ వైపెల్లిందో,
తానుగా ఏ వైపెల్లిందో
అరేయ్ నన్నె నన్నె చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ సొగసు తెలుపు మాట కూడా పలకల
అరేయ్ ఇప్పుడే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
బతుకే రాట్నం లేరా, తెగ తిరుగును లేరా
అది పైన కింద, పైన కింద, అవుతది కదరా
మొదట పైకి ఎగిరాను, నే బోర్లా పడ్దా
కోర మీను మళ్లే మడుగు విడిచి తన్నుకు చచ్చా
ఎవరో కూడా వస్తారు, ఎవరో విడిచి పోతారు
అది ఎవరు ఎందుకు అన్నది మన చేతిలో లేదే
వెలుగుల దేవత ఒకటే, ఎదనే కలవర పరచి
ఎన్నో మాయలు చేసి,
తానే ఏమై పోయిందూ
తానే ఏమై పోయిందో,
తానే ఏమై పోయిందో
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల
అరేయ్ ఇప్పుడే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల
అది లేని నాడు నిప్పు సెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకటే, నా గుండెలోనే నిండే
అరేయ్ కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్న అది మిసిమి బంగారు మూట
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదు కన్నా
No comments:
Post a Comment