సిలకలూరీ...... సిలకలూరీ....
సిలకలూరీ చింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసులెక్క సీక్రెట్ గానీ
నన్నడగామాక అంటాది జారే ఓణీ
ఉన్నపళం సొగసంతా ఇద్దామనీ
సన్నజాజి పండగలే చేద్దామనీ
ఎతికి చూస్తా ఏడున్నాడని
నా ఫిగర్ కుష్ అయ్యే పొగరుందనీ
నే వచ్చేసే రయ్యమనీ
సరుకంతా ఇయ్యమనీ
రాస్కో నీ లైవ్ ఇంకా బ్లాకుబస్టరే
హే బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
సిలకలూరీ చింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసులెక్క సీక్రెట్ గానీ
నన్నడగామాక అంటాది జారే ఓణీ
ఉన్నపళం సొగసంతా ఇద్దామనీ
సన్నజాజి పండగలే చేద్దామనీ
ఎతికి చూస్తా ఏడున్నాడని
నా ఫిగర్ కుష్ అయ్యే పొగరుందనీ
నే వచ్చేసే రయ్యమనీ
సరుకంతా ఇయ్యమనీ
రాస్కో నీ లైవ్ ఇంకా బ్లాకుబస్టరే
బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
హే బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
హే ఎట్టా పెంచావబ్బయా నీ టైటు కండలే
అయ్యి చూస్తే అదిరిపోయే నా కన్నె గుండెలే
నువ్వు ఏం చూశావమ్మయా ఇది మాత్రం శాంపిలే
మన్లో మ్యాటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులే
అల్లాటప్పా పిల్లదాన్ని కాదు మేస్త్రీ
నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్త్రీ
ఉఫు అంటే ఉలికిపడే పిల్లా బిత్తిరీ
నే అడుగుపెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏదేమైనా నే తయార్రే లేదంటే సెన్సారే
రాస్కో నీ లైవ్ ఇంకా బ్లాకుబస్టరే
హే బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
బ్లాకుబస్టరే బ్లాకుబస్టరే
నే చెయ్యేస్తే నీ లైవు బ్టాకుబస్టరే
No comments:
Post a Comment