Sunday, 14 August 2016

Sarrianodu


              Your are my M.L.A





ఓయే ఓసినీ ఓరచూపు గుచ్చినావే
పోరగాడ్నీ జిందాగీనీ మార్చినావే
బోరబండ బోరులోకీ తోసినావే

ఓయే..ఓయే...
గండిమైసమ్మలాగా దొరికినావే
గండిపేట సెరువులోన ముంచినావే

సంపేత్తే సంపేయ్యే
కుమ్మేత్తే కమ్మేయ్యే
ఐనా నను లవ్ సెయ్యే
ఓ M.L.A నా M.L.A

ఏసేస్తే ఏసేయ్యే
కోసేత్తే కోసేయ్యే
ఫర్లేదు ఇటు రాయే
ఓ M.L.A నా M.L.A

M.L.A అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే
M.L.A అంటే అరే ఇంకో అర్దం వేరే

M అంటే మై మై మై మై
Lఅంటే లవ్లీ లవ్లీ లవ్లీ లవ్లీ 
A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్
యూ ఆర్ మై M.L.A
మై లవ్లీ ఏంజల్
మై లక్కీ యాపిల్

ఓయే ఓసినీ ఓరచూపు గుచ్చినావే
గండిపేట సెరువులోన ముంచినావే

ఎంతసక్కగుండే షేపూ
ఎంతసక్కగుండే చూపూ
ఎంతసక్కగుండే ఊపూ
నచ్చిందో నాకు నీ వాపూ

జనంలో నువ్వు టాపూ
నీకన్నా  నేను తోపూ
తగ్గించమాక హైపూ
తగ్గితే వెయ్యలేను ట్రాపూ
ఆ టెక్కు నీకు ఉంటే 
ట్రిక్కు నాకు ఉందే 
తిక్క తీసుకుందామే
బెట్టు నీకు ఉంటే
పట్టునాకు ఉందే 
తెలుసుకోవే M.L.A

M అంటే మై 
Lఅంటే లవ్లీ 
A అంటే ఏంజల్ 
యూ ఆర్ మై M.L.A
మై లవ్లీ ఏంజల్
మై లక్కీ యాపిల్

ఓయే ఓసినీ ఓరచూపు గుచ్చినావే
గండిపేట సెరువులోన ముంచినావే





No comments:

Post a Comment