నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదూ
బైక్ మీద రయ్యమన్నరూట్ మారలేదూ
నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజా
మనం కబురులాడుకున్న బీచ్ మారలేదూ
మనం ఎక్కి దిగిన రైలు కోచ్ మారలేదూ
థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగిఉన్న స్వీటు మారలేదూ
నిన్ను దోచుకున్న హార్ట్ బీట్ మారలేదు
థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగిఉన్న స్వీటు మారలేదూ
నిన్ను దోచుకున్న హార్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
శైలజ శైలజ శైలజ శైలజ
గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజ శైలజ శైలజ శైలజ గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
మా అమ్మ రోజు వేసిపెట్టే అట్టు మారలేదూ
మా నాన్న కోపమొస్తే తిట్టే తిట్టు మారలేదూ
నెలవారీ సామాన్ల లిస్ట్ మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
వీథి కుళాయి దగ్గరేమో ఫైట్ మారలేదూ
నల్లరంగు పూసుకన్న నైట్ మారలేదూ
పగలు వెలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదూ
బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదూ
సాగతీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజా
నీ ఫోటొనీ దాచుకున్నా పర్సు మారలేదూ
నీ కోసం కొట్టుకునే పల్స్ మారలేదూ
నువ్వు ఎంత కాదు అన్నా మనసు మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
నీ స్రీన్ సేవరెట్టుకున్న సెల్ మారలేదూ
నీకిష్టమైనా ఐస్ క్రీమ్ కోన్ మారలేదూ
నీ మీద ఆశ పెంచెకున్న నేను మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
భ్రాంది విస్కి రమ్ములోన కిక్కు మారలేదూ
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కు మారలేదూ
ప్రేమ,ప్యార్, మొహబత్, ఇష్క్ మారలేదూ
నువ్వెందుకు మారావే శైలజ
శైలజ శైలజ శైలజ శైలజ గుండెల్లో కొట్టావే డోలు బాజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజా
శైలజ శైలజ శైలజ శైలజ నీ కోసం చెయ్యాల ప్రేమ పూజా
No comments:
Post a Comment