కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష
నీకు నాకు మద్యా ఒ. ఒ. ఓ..
అక్షరాలు లేవూ,డిక్షనరీలు లేవు
గ్రామరైనా లేదే ఒ.ఓ..
నీ నా కన్నుల్లోనా నీ నా నవ్వుల్లోనా
మౌనం మోగించే భాష
లెట్మి లెట్మి సే
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo
Hey I Love You
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo
Hey I Love You
హో.... పిచ్చి పిచ్చి భాష
అచ్చమైన భాష
అచ్చు వేయలేమే
ఆశలెన్నో ఉన్నా, కోరికెంతో ఉన్నా
చేర వెయ్యగలదే ఓహో...
నీ నా నీడల్లోనా
నీ నా శ్వాసల్లోనా
నిండే నింగైనా భాష
లెట్మి లెట్మి సే
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo
Hey I Love You
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo
Hey I Love You
హే ముద్దు ముద్దు భాష
ముచ్చటైనా భాష
ముందుకెళ్లమందీ హో...
దూరమైనా కొద్దీ
దగ్గరవుతూ ఉందీ
దారి చూపుతుందీ హో...
నీ నీ గుండెల్లోనా నీ నీ ప్రాణంలోనా
పొంగే ప్రాయాల భాష
లెట్మి లెట్మి సే
NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
Hey I Love You Oo
NU Need You Oo
FU Feel You Oo
LU Love You Oo
Hey I Love You Oo
No comments:
Post a Comment