శ్రీ రామ రామ రామేతి
రమే రామో మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాణనే
నీ దయ రాదా
రామా నీ దయ రాదా..
నీ... దయా... రాదా...ఆ...ఆఆ..
నీ దయ రాదా
రామా....
కాదనే వారెవరూ....ఊ.... కాదనే వారెవరూ
కళ్యాణ రామా
కాదనే వారెవరూ కళ్యాణ రామా
నీ దయ రాదా....
నీ....దయా.... రాదా.....
నీ దయ రాదా
రామా..
నన్ను బ్రోచే వాడవని నాడే తెలియా
నన్ను బ్రోచే వాడవని నాడే తెలియా
ఇనవంశ తిలకా......ఆ....ఆ.....
ఇనవంశ తిలకా ... ఇంత తామసమా
ఇనవంశ తిలకా.. ఇంత తామసమా
నీ దయ రాదా... రామా...
రామ రామ రామ రామా
త్యాగరాజా హ్రుద్సదన
రామ రామ రామ రామా
త్యాగరాజా హ్రుద్సదన
నా మది తల్లడిల్లగా....
నా మది తల్లడిల్లగా...
న్యాయమా... రామా...
నా మది తల్లడిల్లగా...
న్యాయమా .... ఆ.... వేగమే
నీ దయ రాదా....
నీ......దయా.... రాదా
నీ దయ రాదా రామా....
No comments:
Post a Comment