Sunday, 4 March 2018

Jaya Jaya Srirama




జయ జయ శ్రీరామా రఘువరా
శుభకరా శ్రీరామా
జయ జయ శ్రీరామా రఘువరా
శుభకరా శ్రీరామా
త్రిభువన జన నయనాబిరామా
త్రిభువన జన నయనాబిరామా
జయ జయ శ్రీరామా రఘువరా
శుభకరా శ్రీరామా

తారకనామా......
తారకనామా దశరధరామా
నను గని రామా పట్టాబిరామా
నను గని రామా పట్టాబిరామా
జయ జయ శ్రీరామా రఘువరా
శుభకరా శ్రీరామా




No comments:

Post a Comment