శ్రీ రఘురామ్ జయరఘురామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
సీతామనోబిరామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అనోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అనోన్యమైనా
తండ్రి మాటను నిలుపుటకైనా
ధరలో నీవే ధశరధరామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
వెలయే నీయెడ నీ దివ్యమూర్తి
వెలిగే నా యెడ ఆనందమూర్తి
వెలయే నీయెడ నీ దివ్యమూర్తి
వెలిగే నా యెడ ఆనందమూర్తి
వెలసి మా గృహం శాంతినివాసం
కలుపవే శుభగుణహోజిత రామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
శ్రీ రఘురామ్ జయరఘురామ్
No comments:
Post a Comment