Saturday, 3 March 2018

Jaagore Jaagore

జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే
దెకోరే దెకోరే దెకో, తూరుపు తెల్లారే
జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే
దెకోరే దెకోరే దెకో, తూరుపు తెల్లారే
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు

పొయిస్తే సారా చుక్కా, పారేస్తే మాంసంముక్కా

కుక్కకే సలాము చేస్తావా చీ
నక్కేకే గులాము అవుతావా
నక్కేకే గులాము అవుతావా
అరే అరే అరే జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే
దెకోరే దెకోరే దెకో, తూరుపు తెల్లారే
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే

పేదవాడివేమో నీవూ , బిచ్చగాడి వేమాత్రం కావు

కూటికి కరువైనా నీవు నీతికొరకే నిలబడతావు
నీతికొరకే నిలబడతావు
అరే అరే అరే జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే
దెకోరే దెకోరే దెకో, తూరుపు తెల్లారే
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే

పీడించే రక్కసి వీడు , కీడెంచే పుండాకోరు
పాపాలే పండినవాడు, పాము విషం నిండినవాడు
వీడినే సమాధి చేయాలి, భావికే పునాది వేయాలి
భావికే పునాది వేయాలి
అరే అరే అరే జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే
దెకోరే దెకోరే దెకో, తూరుపు తెల్లారే
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
చాలు నీ నిద్దరమత్తు లే లే , ఎర్ర పంజాలెత్తు
జాగోరే జాగోరే జాగో, జాగ్ రహోరే

No comments:

Post a Comment