Saturday, 3 March 2018

O Lagi Jigi

ఓ లగిజిగిజిగి లగిజిగి లలిలగిజిగి లంబాడి లబ జనకు జనకరే 
తకిట తకిట తక తాళం వేస్తూ
 తిరగబడర అన్నా ఓహో తిరగబడర అన్నా
తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా
ఓ లగిజిగిజిగి లగిజిగి లలిలగిజిగి లంబాడి లబ జనకు జనకరే 
తకిట తకిట తక తాళం వేస్తూ
 తిరగబడర అన్నా ఓహో తిరగబడర అన్నా
తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా

ఎండనకా వాననకా రేయనకా పగలనకా
ఎండనకా వాననకా రేయనకా పగలనకా
పొలం పుట్రా వెంటా పని చేసే కూలన్నా
ఓ రైతు కూలన్నా కష్టానికి ఫలితంగా కన్నీళ్లే మిగిలేను
ఓ లగిజిగిజిగి లగిజిగి లలిలగిజిగి లంబాడి లబ జనకు జనకరే 
తకిట తకిట తక తాళం వేస్తూ
 తిరగబడర అన్నా ఓహో తిరగబడర అన్నా
తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా

గుంటనక్క మాటలు నమ్మి, నేలతల్లిఒదిలేవా
కామాందుల నీడన ఒదిగి పాలేరుగా మారేవా
గుంటనక్క మాటలు నమ్మి, నేలతల్లిఒదిలేవా
కామాందుల నీడన ఒదిగి పాలేరుగా మారేవా
కన్నీటి ఓ చిన్నా ఎన్నాళ్ళు నీకోసం నీ తల్లికి కన్నీళ్లు
ఓ లగిజిగిజిగి లగిజిగి లలిలగిజిగి లంబాడి లబ జనకు జనకరే 
తకిట తకిట తక తాళం వేస్తూ
 తిరగబడర అన్నా ఓహో తిరగబడర అన్నా
తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా

బానిసగా నీ బతుకు బండబారిపోవాలా
బాధలతో గుండె బలం దండగయి పోవాలా
బానిసగా నీ బతుకు బండబారిపోవాలా
బాధలతో గుండె బలం దండగయి పోవాలా
అన్నా ఓ చిన్నన్నా
ఈ తీరు ఎన్నాళ్లు ఇకనైనా కళ్లు తెరు
ఓ లగిజిగిజిగి లగిజిగి లలిలగిజిగి లంబాడి లబ జనకు జనకరే 
తకిట తకిట తక తాళం వేస్తూ
 తిరగబడర అన్నా ఓహో తిరగబడర అన్నా
తిరగబడర అన్నా నువ్వు తిరగబడర అన్నా

No comments:

Post a Comment