Saturday, 3 March 2018

Nampally Station Kada Raaja

నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా

తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు
తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు
చేద్దామంటే కొలువు లేదు,  పోదామంటే నెలవు లేదు
నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
  లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా

గుక్కెడు గంజి కరువైపాయే, బక్కడి ప్రాణం బరువైపాయే
బీదబిక్కి పొట్టలు కొట్టి మేడలు కట్టి  చీకటి తట్టి
నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా

లేని అమ్మది అతుకుల బతుకు, ఉన్న అమ్మది అందం ఎరువు
లేని అమ్మది అతుకుల బతుకు, ఉన్న అమ్మది అందం ఎరువు
మేడల్లోన తిరిగే అమ్మకి కట్టే బట్ట కరువైపాయే
నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా

ముందు మొక్కులు వెనక తప్పులు, ఉన్నవాడికే అన్నీ చెల్లు
ముందు మొక్కులు వెనక తప్పులు, ఉన్నవాడికే అన్నీ చెల్లు
ఉలకలేని పలకలేని బండరాయిగా మారిన స్వామి
నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో......రాజాలింగా
రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా
లింగా రామరాజ్యం తీరు చూడు శివశంబులింగా

No comments:

Post a Comment