భళి భళి
భళి భళి భళి దేవా
బాగున్నదయ
నీ మాయ
భళి భళి
భళి భళి భళి దేవా
బాగున్నదయ
నీ మాయ
బహు
బాగున్నదయ నీ మాయ
ఒకరి ఖేదం
ఒకరికి మోదం
సకలము
తెలిసిన నీకు వినోదం
నీవారెవరో
పైవారెవరో
నీవారెవరో
పైవారెవరో
ఆ
వీథికైనను తెలియదయా
బాగున్నదయ
నీ మాయ
సుఖదుఖాలతో
గుండ్రాకనపడు లోకము నీ చెలగాటమయా
లీలలు
మాయలు నీ గుణ కథలు
లీలలు
మాయలు నీ గుణ కథలు
తెలిసిన
వారే ధన్యులయా
భళి భళి
భళి భళి భళి దేవా
బాగున్నదయ
నీ మాయ
బహు
బాగున్నదయ నీ మాయ
No comments:
Post a Comment