Saturday, 30 May 2020

Bavochhadu




బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు 
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు 
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు

తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు
మంచి మల్లెపూలు పెట్టుకొని రమ్మనాడు
తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు
మంచి మల్లెపూలు పెట్టుకొని రమ్మనాడు
పట్టులంగా కట్టుకొని రమ్మన్నాడు
తీర ఎల్లేక వగ్గేసి యలిపోయినాడు
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు 

ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు 
వాడి కుడికాలికి ఏసినాడు కర్రెటు జోడు
గుడి యెనక తోటలోకి రమ్మనాడు
తీరా యెల్లేక తాగేసి తొంగున్నాడు
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు
బావోచ్చాడే లప్పా బావోచ్చాడు
ఎంత బాగున్నాడో లప్పా బాగున్నాడు 





  
  
 

No comments:

Post a Comment