దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్య సుందర నాగో నాగ
నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరో
నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలగాడ నాకేట్టి పనిరోసందాల సంతగాడ నాకేట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకేట్టి పనిరో
ఇరగపెట్టి మరగపెట్టి మిగలపెట్టి తగలపెట్టి వెలగపెట్టిన నీ యవ్వారం చాలురో
కొంపాకొచ్చి పోరోయ్ కోడెనాగ
కొంపాముంచుతాందోయ్ ఈడు బాగా
కొంపాకొచ్చి పోరోయ్ కోడెనాగ
కొంపాముంచుతాందోయ్ ఈడు బాగా చెంపగిల్లి పోరోయ్ సెట్టి నాగ
సంపుతాంది పైటే పడగలాగా
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
దిగు దిగు దిగు నాగ
నాగో నా దివ్య సుందర నాగో నాగ
ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెత్తుకుంటావ్
గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాక తెచ్చుకుంటావ్
ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెత్తుకుంటావ్
గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాక తెచ్చుకుంటావ్
అలకతోని ఇల్లు అలికితేగాని ఈ దిక్కు చూడవ్
పైసాకి పనికిరాని కాణికి కలిసిరాని
కన్నో మోజు తీర్చలేని సున్నాలు చాలురో
కొంపాకొచ్చి పోరోయ్ కోడెనాగ
కొంపాముంచుతాందోయ్ ఈడు బాగాగంపా దించి రారో గండు నాగ
గంపెడాశ నాలో రంపమేగా
No comments:
Post a Comment