అచ్చమైన తెలుగులో చక్కనైన గీతాలు
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచి రాడక్కటా ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్
No comments:
Post a Comment