చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకనైనా
ఎక్కాడున్నా
నిద్దర పోతున్నా రాతిరినడిగా
గూటికి చేరినా గువ్వాలనడిగా
చల్లగాలినడిగా ఆ... చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పారేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగలా
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా
చల్లగాలినడిగా ఆ... చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పారేమనీ
అందరినీ ఇలా వెంటపడి అడగలా
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా
అస్సలే ఒంటరితనం
అట్టుపై నిరిక్షణం
అసల్లే ఒంటరితనం అటుపై నీరికణం
అరెరే పాపమనీ
జాలిగా చూసే జనం
గోరంతా గొడవ జరిగితే
కొండంతా కోపమా
నను వదిలి నువ్వు ఉండగలవా
నిజం చెప్పావమ్మా
అందరినీ ఇలా వెంటపడి అడగలా
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా
నిద్దుర పోతున్నా రాతిరి అడిగా
గూటికి చేరినా గువ్వాల అడిగా
చల్లగాలి నడిగా
ఆ.. చందమామ నడిగా
ప్రియురాలి జాడ చెప్పారేమనీ
హో.... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటనీ
ఎక్కడో దూరనున్నా చుక్కలే విన్నాగనీ
కదిలించలేదా కాస్త కూడా నీ మనస్సునీ
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమీ
అందరినీ ఇలా వెంటపడి అడగలా
సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా
నిద్దుర పోతున్నా రాతిరినడిగా
గూటికి చేరినా గువ్వాలనడిగా
చల్లగాలినడిగా ఆ... చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పారేమనీ.................
No comments:
Post a Comment