Thursday, 1 December 2016

Aakasha Pandirilo



ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాల్లు దేవతలే పురోహితులంటా
దీవెనలు ఇస్తారంటా /2/

తళుకు బెళుకు నక్ష్రతాలు 
తలంభ్రాలు తెస్తారంటా /2/
మెరుపుతీగ తోరణాలు మెరిసి మురిసి పోయేనంటా
మరుపురాని వేడుకలంటా /ఆకాశపందిరిలో/

పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంటా/2/
రాజహంస చెంత చేరి రత్నహారమిచ్చేనంటా
రాచకేళి జరిపేరంటా /ఆకాశ పందిరి/

వన్నెచిన్నెల ఇంధ్రదనుస్సుపై వెన్నెల పానుపు వేసేనంటా/2/
మబ్బులు తలుపులు మూసేనంటా/2/
మగువలు తొంగు చూసేనంటా
మనలను గేలి చేసేరంతా





No comments:

Post a Comment