Thursday, 1 December 2016

Aakathayi pillamooka




ఆకతాయి పిల్లమూక అందాల చిలకా
నాకేసి చూస్తారు నవ్వుతారే /2/

తెరవ మడత కట్టుకుని తలపాగ చుట్టుకుని
వీపున మూటేసుకుని వీధెంట  పోతంటే /ఆకతాయి/

కనుముక్కు తీరులోన పనివాడితనములోన 
కనరారు నా సాటి అందాల చిలకా
గూనొకటి దాపురించి  పరువు తీసెనే
నలుగురులో నా బతుకు నవ్వులపాల్ చేసెనే

ఆకాతాయి పిల్లమూక అందాల చిలకా
నాకేసి చూస్తారు నవ్వుతారే




No comments:

Post a Comment