Thursday, 1 December 2016

Kunjara Yoodhambu




గంజాయి తాగి తురకల సంజాతము చేత కూడి
కల్లు చావిగొన్నావా 
లంజల కొడకా 
ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్



రంజన చెడి పాండవులరి
 భంజనులై విరాట కొల్వులోజేరి
రాకటా వీధినేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్



No comments:

Post a Comment