Thursday, 1 December 2016




స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురి మహిమా


హా తెలిసెన్  
భువనైక మోహనోధ్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి
సంతత మధురాదరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ





No comments:

Post a Comment