Thursday, 29 December 2016

Bhayamendhuke Shashi




భయమెందుకే శశి భయమెందుకే  భయమెందుకే శశి భయమెందుకే
భీమన్న ఉండంగా భయమెందుకే
తాళి కట్టాక నా ఆలివైనాక
తండ్రి కాదే వాడి తాత వస్తే మటుకు
భయమెందుకే శశి భయమెందుకే /2/

పంచాయితీ బోర్డ్ ప్రసిడెంట్ మన జట్టు
హైకోర్టు కెళ్ళినా జడ్జీలు మన పట్టు
భయమెందుకో శశి భయమెందుకే /2/

చేతిమీదుగా విడిచిపెడతానటే నిన్ను చేతి మీదుగా విడిచిపెడతానటే
పాత మొగుడని నే నీతికే నిలబడతా
భయమెందుకే శశి భయమెందుకే /2/

No comments:

Post a Comment