Thursday, 29 December 2016

Radhanura




రాధనురా నీ రాధనురా
రాస లీలల ఊసే తెలియని
కసుగాయలక రాధనురా
వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా /రాధ

ఎంతో తెలిసినా వేదాంతులకే అంతు దొరకని గాధనురా
మధురనగరి మర్మమెరిగిన మాధవ నీకే సుభోదనురా/రాధ/


No comments:

Post a Comment