Thursday, 29 December 2016

Manasa Nenevaro




మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసా
వేషలు భాషలు వేదాంతములను 
మిసమిస ఎరలను మింగావు నా పసిడి గాలమున చిక్కావు /మనసా

చత్తుచిత్తుల భేదము తెలియక
చిత్తున భర్తనకున్నావు నా ఎత్తులెరుకున్నావు /మనసా

పకృతి పురుషులు ఒకటేఒకటను /2/
పరమ రహస్యం మరచావు
సద్గురు బోధన వినకున్నావు /మనసా

No comments:

Post a Comment