Thursday, 29 December 2016




ఓఓఓఓఓఓఓఓఓ...
మనసులోని మనసా ఆఆఆఆఆఆా....
ఏమిటే నీ రభస

ఏమిటే నీ రభస /2/
నా మనసులోని మనసా/2/
ఇల్లిలలికిన పండుగటే వళ్లు తెలిసి మెలగరటే /2/
పాలు గాచి చేజేతుల వలకబోసుకుందురటే /2/ ఏమిటే

నిజము తెలియనంతా వరకే  ఆటపాటలెన్నైనా/2/
అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటే/2/
ఏమిటో నీ రభస నా మనసులోని మనసా

అద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే/2/
జానతనము చాలింపుము 
జాణవులే నెరజాణవులే 
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా /2/



No comments:

Post a Comment