Thursday, 29 December 2016


ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
నన్ను పాలడగబోకోయి బడవ బాబాయి వదల తాతాయి
ఈలాటి బాబు ఎలాసెనా ఎచటనైనా
రెప్పలే ఆర్చకండి మా బాబు చూపు మా గొప్పదండి

అల్లరి చాయడండి, గిల్లినా ఏడ్చడండి
ఈ పాల పోరుగాడు మా బాబు లోకిల్లా మారిగాడు

అత్తను చూసి మురిసి నా తండ్రి
ఎత్తుకోమని వెళ్ళకూ నాని
బుద్దిగా  బతికేది ఈవిడకు పెత్తనాలు ఎక్కువయ్యా

మగవాడి పలికేననుకో  ఓలమ్మి తెగమిడిసి పడపోకుమా
కోడలు వచ్చేనంటే వేసేను గోడకుర్చీలు నీకూ

ఆ భయము నాకు లేదు
కోడలికి నీ పోలికొకటి రాదు ఓదినా

అంతటి సరదాలనే కనిఇమ్ము మాకెందుకే


No comments:

Post a Comment